Hari Rama Jogayya: చంద్రబాబు చేసింది ఏ మాత్రం కరెక్ట్ కాదు: హరిరామజోగయ్య
జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు కేటాయించాల్సిందేనని ఆర్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు మాజీ హోం మంత్రి, జనసేన నేత చేగొండి హరిరామజోగయ్య. టీడీపీ నాయకులు జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Hari Rama Jogayya: కొందరు టీడీపీ నాయకులు కావాలనే జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మాజీ హోం మంత్రి, జనసేన నేత చేగొండి హరిరామజోగయ్య. జనసేనకు (Janasena) 50 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు కేటాయించాల్సిందేనని ఆర్టీవీతో ఎక్స్ క్లూజిక్ మాట్లాడారు. అటు టీడీపీ (TDP) ఇటు జనసేన ఇరు పార్టీ నాయకులు సఖ్యతతో మెలగాలని.. అప్పుడే గెలిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యనించారు.
రెండు పార్టీల్లో ఎక్కడ తేడా కొట్టిన మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని ఉన్నారు. 50 సీట్లలో జనసేనకు బలమైన అభ్యర్థులు వున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు (Chandrababu) పవన్ కళ్యాణ్ ను సంప్రదించకుండా రెండు సీట్లను ప్రకటించడం ఏ మాత్రం బాగాలేదని అన్నారు. రాజానగరం, రాజోలు ఇప్పటికే జనసేన బలంగా వుందని.. ఆ సీట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించడం పెద్ద విషయం కాదని వివరించారు.
తణుకు, నిడదవోలను పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉంటే బాగుండేదని అన్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుస్తారని ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీసీసీ ఛీఫ్ షర్మిల రెడ్డి గురించి ప్రస్తవించారు. షర్మిల ప్రభావం ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ, జనసేనపై ఉండదని పేర్కొన్నారు. షర్మిల వల్ల రాజకీయంగా జగన్ కు మైనస్ అని వ్యాఖ్యనించారు. షర్మిల గురించి ఎక్కువగా మాట్లాడి ఆమెను పెద్దావిడను చేయటం తనకు ఇష్టం లేదని మాట్లాడారు.

Also Read: ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ వాయిదా.!
రెండు పార్టీల్లో ఎక్కడ తేడా కొట్టిన మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని ఉన్నారు. 50 సీట్లలో జనసేనకు బలమైన అభ్యర్థులు వున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు (Chandrababu) పవన్ కళ్యాణ్ ను సంప్రదించకుండా రెండు సీట్లను ప్రకటించడం ఏ మాత్రం బాగాలేదని అన్నారు. రాజానగరం, రాజోలు ఇప్పటికే జనసేన బలంగా వుందని.. ఆ సీట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించడం పెద్ద విషయం కాదని వివరించారు.
Also Read: హైకోర్టుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు..!
తణుకు, నిడదవోలను పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉంటే బాగుండేదని అన్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుస్తారని ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీసీసీ ఛీఫ్ షర్మిల రెడ్డి గురించి ప్రస్తవించారు. షర్మిల ప్రభావం ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ, జనసేనపై ఉండదని పేర్కొన్నారు. షర్మిల వల్ల రాజకీయంగా జగన్ కు మైనస్ అని వ్యాఖ్యనించారు. షర్మిల గురించి ఎక్కువగా మాట్లాడి ఆమెను పెద్దావిడను చేయటం తనకు ఇష్టం లేదని మాట్లాడారు.
Crime: ఛీ.. నువ్వేం కొడుకువిరా .. ఇన్సూరెన్స్ డబ్బు కోసం కన్న తండ్రిని కారుతో గుద్ది ఘోరం!
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపడానికి సిద్దమయ్యాడు దుర్మార్గపు కొడుకు. అదృష్టవశాత్తు అతడి ప్లాన్ ఫలించకపోవడంతో ఆ తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు.
Tirupati Laddu : 310 ఏళ్లుగా అదే రుచి.. అదే నాణ్యత.... తిరుపతి లడ్డు మొదట ఎలా ఉండేదంటే..?
తిరుపతి లడ్డుకు ప్రత్యేకత ఉంది. తిరుమల అంటేనే శ్రీవారి లడ్డూ అనేంతలా లడ్డుకు అంతటి ప్రతిష్ట పెరిగింది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News
Annadata sukhibhava 2025: రైతుల అకౌంట్లోకి రూ.7000 జమ.. ఇలా చెక్ చేసుకోండి..!
AP ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి.. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
AP Crime: చిన్నాన్న నీకు మనసెలా వచ్చింది!
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో విషాద ఘటన చోటుచేసుకుంది.13 ఏళ్ల మైనర్ బాలికపై చిన్నాన అత్యాచారం చేశాడు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | నంద్యాల | Short News
కూటమి పొత్తుతో ఫస్ట్ దెబ్బ నాకే.. ఎంపీ సీటు వదిలేసుకున్నా.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
కూటమి పొత్తు కారణంగా తాను ఎంపీ సీటు కోల్పోయానని.. ఫస్ట్ రాజీపడ్డది తానేనని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
Chandrababu : దేశంలోనే ఎక్కువ పింఛను ఇస్తున్నాం..ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామన్నారు. కడప | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Russia-Ukraine War: రష్యాకు బిగ్ షాక్.. ఆయిల్ రిఫైనరీని పేల్చేసిన ఉక్రెయిన్
Konda Surekha: పరుపు నష్టం కేసు.. కొండా సురేఖ సంచలన రియాక్షన్!
Crime: ఏడు నెలల గర్భంతో భార్య.. కత్తితో పొడిచి చంపిన భర్త
Lionel Messi : లియోనెల్ మెస్సీ ఇండియా షెడ్యూల్ ఖరారు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?
Saina Nehwal : విడాకులు యూటర్న్..సైనా నెహ్వాల్ సంచలన పోస్టు!