Hari Rama Jogayya: చంద్రబాబు చేసింది ఏ మాత్రం కరెక్ట్ కాదు: హరిరామజోగయ్య
జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు కేటాయించాల్సిందేనని ఆర్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు మాజీ హోం మంత్రి, జనసేన నేత చేగొండి హరిరామజోగయ్య. టీడీపీ నాయకులు జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.