Jobs In Medical Colleges: తెలంగాణలో మళ్ళీ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. ఏకంగా 4,356 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆరోగ్యశాఖ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీటిని భర్తీ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Jobs: మెడికల్ కాలేజీల్లో 4,356 ఉద్యోగాలు…ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుసపెట్టి అన్ని డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ప్రభుత్వం వరుసపెట్టి ఉద్యోగాలకు కాల్ చేస్తోంది తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
Translate this News: