Gold Rate Today: వివాహాల సీజన్ మొదలైంది. నగలు, ఆభరణాలు కొనే వారు ఎక్కువ అయ్యారు. ఈ మధ్య కాలంలో పసిడి ప్రియులకు పెరుగుతున్న ధరలు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకూ బంగారం ధరలు (Gold rates) కొండెక్కి కూర్చుంటున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు పైపైకి పోతుడడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
పూర్తిగా చదవండి..Gold Price: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు.. నేడు తులం బంగారం ధర ఎంతంటే?
శుక్రవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై శుక్రవారం రూ. 150 పెరిగి.. రూ. 56,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 160 పెరిగి తులం రూ. 61,960 కి చేరుకుంది. ధరలు ఇలాగే పెరిగితే కనుక మరోక రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటుతుందని పక్కాగా తెలుస్తుంది.
Translate this News: