Gold and Silver Prices: కొండెక్కిన బంగారం....స్వల్పంగా తగ్గి.....
బంగారం ధర సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది.పెండ్లిళ్ల సీజన్లో బంగారం కొందామనుకున్న వారికి ధరలు నిరాశే మిగుల్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన బంగారం రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే గతంలో గరిష్టానికి చేరిన ధర స్వల్పంగా తగ్గింది.