Gold And Silver Rates: బంగారం కొనాలనుకునేవాళ్ళు అలర్ట్ అవ్వండి. రెండు రోజులుగా మార్కెట్లో బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. కిందటి వారం భారీగా పెరిగాయి. వారంలోనే రెండు, మూడు వేలు పెరిగిపోయాయి. ఇప్పుడు బంగారం ధర తగ్గకపోయినా…పెరగకుండా స్థిరంగా ఉంది. కేవలం ఒకే రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 420 తగ్గింది అంతే. కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్న రోజుల్లో సపిడి తగ్గుతుంది అనే అవకాశం లేదని…అందుకే నిలకడగా ఉన్నప్పుడే కొనుక్కుంటే మంచిదని సూచిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gold and Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు
గత కొన్ని రోజులుగా బాదేస్తున్న బబంగారం , వెండి ధరలు కాస్త ఊపిరి పోస్తున్నాయి. పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లొ కొనుగోళ్ళు కూడా కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం తులం 22 క్యారెట్లు అయితే 60,590 ఉండగా..24 క్యారెట్లు 66,100 రూ ఉంది.
Translate this News: