Renu Desai : ఏపీ ఎమ్మెల్యే కి పవన్ మాజీ భార్య అభినందనలు.. వైరల్ అవుతున్న పోస్ట్!
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఏపీలో రేపల్లె ఎమ్మెల్యే గా గెలిచిన అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఏపీలో రేపల్లె ఎమ్మెల్యే గా గెలిచిన అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ గెలుపుపై తమిళ స్టార్ హీరో విజయ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 163 సీట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. అధికార వైసీపీ కేవలం 12 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ 290, ఇండియా కూటమి 235 లోక్ సభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది.
సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ప్రారంభం కానుంది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్సభ స్థానాలకు పోటీ జరుగుతుంది. ఈరోజు వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీలో ఉన్నారు. ఈ దశ పోలింగ్ లో పోటీలో ఉన్న ప్రముఖుల వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
లోక్సభ ఎన్నికల్లో 6వ దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకూ 10.82% ఓటింగ్ నమోదు అయింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో ఢిల్లీ, హర్యానా సహా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు రిషి ప్రకటించారు. కేబినేట్ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక్కడ 54.21 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇది 40 ఏళ్లలో అత్యధిక పోలింగ్ శాతం. అధికారికంగా ఇంకా లెక్కలు వెల్లడి కావలసి ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉంది.
లోక్ సభ ఎన్నికల పర్వం ఐదో దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఐదో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు ఈ దశలో పోటీ పడుతున్నారు.