Facebook-Instagram డౌన్..! యూజర్లకు పెద్ద షాక్..
సోషల్ మీడియా హ్యాండిల్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇది అందరి విషయంలో కాకపోయినా, కొంతమంది వినియోగదారులకి మాత్రం ఈ సమస్య తలెత్తింది పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి.