AP: వినుకొండలో దారుణం....వైసీపీ నేత దారుణ హత్య!
వినుకొండ చెక్‌పోస్టు సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డు పై అందరూ చూస్తుండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వైసీపీ నేతను కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు.ఈ ఘటనలో రషీద్ రెండు చేతులు తెగిపోయాయి. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు