Encounter: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భారత ఆర్మీ మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు జవాన్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో కెరాన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీకి చెందిన 6 ఆర్‌ఆర్, ఎస్‌ఓజీ సైనికులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
పూర్తిగా చదవండి..Jammu-kashmir: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో కెరాన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీకి చెందిన 6 ఆర్‌ఆర్, ఎస్‌ఓజీ సైనికులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
Translate this News: