Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాదిలో తొలి రెండు నెలల్లో మస్క్ నికర ఆసక్తి భారీగా క్షీణించింది. ఆయన సంపదలో ఇప్పటివరకు 40 బిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 3లక్షల కోట్లకు పైగానే ఆవిరైనట్లు బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ మూడో స్థానానికి పడిపోయారు. బెజోస్ ఎలోన్ మస్క్‌ను అధిగమించిన తర్వాత, ఈ వారం ప్రారంభంలో ఆర్నాల్డ్ కూడా అతనిని అధిగమించాడు. ఎలోన్ మస్క్ సంపద పడిపోవడానికి కారణం టెస్లా షేర్లు. ఈ ఏడాది దాదాపు 29%షేర్లు పడిపోయాయి. మస్క్ కు ప్రధాన ఆదాయం టెస్లా షేర్ల వల్లే వస్తోంది.
పూర్తిగా చదవండి..Elon Musk: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు కోల్పోయాడంటే.!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మూడో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాదిలో మస్క్ నికరసంపద రూ. 3లక్షల కోట్ల మేర తగ్గింది. మస్క్ సంపద పడిపోవడానికి కారణం టెస్లా షేర్లు. ఈ ఏడాది దాదాపు 29% షేర్లు తగ్గాయి. మస్క్ కు ప్రధాన ఆదాయం టెస్లా షేర్ల వల్లే వస్తోంది.
Translate this News: