Elon Musk: అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. ఫస్ట్ ఎవరంటే
ప్రపంచంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్వీఎంహెచ్ (LVMH) వ్యవస్థాపకుడు 'బెర్నార్డ్ ఆర్నాల్డ్' నిలిచారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. మూడో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు.