Latest News In Telugu Most Expensive Wedding : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..అంబానీ పిల్లలది మాత్రం కాదు..ఎవరో తెలుస్తే షాక్ అవ్వడం పక్కా.! రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగవైభవంగా చేశారు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వేగంగా పెరుగుతున్న భారతీయుల సంపద..... గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ లో సంచలన విషయాలు....! యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (UBS)'గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. భారత ప్రజల సంపద అత్యంత వేగంగా పెరుగుతోందని పేర్కొంది. దేశంలో పెద్దలకు సగటు ఆస్తులు సుమారు రూ. 14 లక్షలు ఉన్నట్టు తెలిపింది. దేశ ప్రజల సంపద ఇలానే పెరుగుతూ పోతే త్వరలోనే భారతీయులు ధనవంతులు అవుతారని పేర్కొంది. By G Ramu 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn