Actress Hema Took Drugs : బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి హేమ (Actress Hema) రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ (Narcotics Team) సేకరించినట్లు పేర్కొంది. అందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా నటి హేమ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని.. త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతానని ఆర్టీవీతో నటి హేమ తెలిపింది.
Also Read : పేరు మాత్రమే మారింది.. లోగో కాదు.. సజ్జనార్ కీలక ప్రకటన