intermittent Fasting: ఈ మధ్య కాలంలో ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఫేమస్ అయింది. అయితే ఈ 16:8 నిష్పత్తిలో చేసే ఫాస్టింగ్ ముఖ్య ఉద్దేశం ఒకరోజులో దాదాపు 16 గంటల వరకు మన కడుపును ఖాళీగా ఉంచుకోవడం. ఒక 8 గంటల పాటు తింటూ ఉండాలని అంటున్నారు. ఈ డైట్‌ను 10 రోజులు లేదా నెల రోజులు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని అధ్యయనాలు అయితే ఈ ఉపవాసం చేయడంతో కార్డియో వాస్క్యులర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉండవని చెబుతున్నాయి. అయితే కొత్తగా ఒక అధ్యాయం మాత్రం కళ్లు చెదిరే విషయాలు బయటపెట్టింది.
పూర్తిగా చదవండి..intermittent Fasting: ఉపవాసం ఇలా చేశారంటే ప్రమాదంలో పడ్డట్టే..హెచ్చరిస్తున్న నిపుణులు
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన విధానం 16/8. అంటే రోజులో 16 గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచుకోవడం, ఎనిమిది గంటల పాటు తినడం. ఇలా పది లేదా నెల రోజులు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: