శ్రీశైలం (Srisailam) పుణ్య క్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసం (Karthikamasam) ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 12 వరకు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారికి ప్రత్యేకంగా నిర్వహించే గర్భాలయం, సామూహిక అభిషేకాలను రద్దీ రోజుల్లో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్ది రాజు తెలిపారు.
పూర్తిగా చదవండి..Srisailam: కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. అధికారుల కీలక ప్రకటన!
శ్రీశైలంలో కార్తీక మాస రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారాలతో పాటు ప్రత్యేక రోజులలో స్వామి వారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
Translate this News: