Manchu Vishnu Kannappa: 'కన్నప్ప'కు హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరో..
మంచు విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప'లో శివుడి పాత్ర కోసం ఫస్ట్ తమిళ హీరో సూర్యని అనుకున్నారట, అయితే సూర్య ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో ఆ అవకాశం అక్షయ్ కుమార్ కు దక్కింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
షేర్ చేయండి
Kashi Vishwanath Darshan 🔴LIVE | కార్తీక గురువారం రోజు కాశీ శివ లైవ్ దర్శనం | Karthika Masam | RTV
షేర్ చేయండి
మరొకర్ని పూనిన శివుడు.. |Another Person Turns as Lord Shiva | RTV
మరొకర్ని పూనిన శివుడు.. | In Khammam of telangana Another Person Turns as Lord Shiva and demands the villagers to dig the soil among different opinions | RTV
షేర్ చేయండి
కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే!
కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి