నేటికాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతోపాటు ఇతర కారణాలు ఊబకాయానికి దారి తీస్తున్నాయి. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది వ్యాయామం, యోగా, కఠిన ఆహార నియమాలు, జిమ్ లలో గంటల తరబడి గడపడం వంటివి చేస్తుంటారు.
పూర్తిగా చదవండి..Health Tips : బరువు తగ్గాలంటే కష్టపడాల్సిన పనిలేదు..ఈ ఆకు తింటే చాలు..!!
అధిక బరువుతో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో చేర్చుకోవాలి. పచ్చిగా, జ్యూస్ లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో రోజూ 10 కరివేపాకులను తింటే 3 నెలల్లో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Translate this News: