లైఫ్ స్టైల్ Health Tips : బరువు తగ్గాలంటే కష్టపడాల్సిన పనిలేదు..ఈ ఆకు తింటే చాలు..!! అధిక బరువుతో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో చేర్చుకోవాలి. పచ్చిగా, జ్యూస్ లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో రోజూ 10 కరివేపాకులను తింటే 3 నెలల్లో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn