తిరుపతి దర్శనం కల్పించడంపై పబ్లిక్ ఏమన్నారంటే.. ! | Public On Tirupati Free Darshan For Locals | RTV
హైదరాబాద్లో మొసళ్లు బయటపడుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కరిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి కడ్తాబాగ్లో భారీ వరద వచ్చింది. ఈ వదరల్లో ఓ మొసలి పిల్ల రావడం ఇప్పుడు అందరినీ బయాందోళనకు గురి చేస్తోంది.