Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ స్పాట్ డెడ్!
హయాత్ నగర్లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు.ఆయన శనివారం ఉదయం లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీపీ స్పాట్ లోనే చనిపోయారు.