Tamilnadu: దారుణ ఘటన.. నడిరోడ్డుపై లాయర్‌ను కత్తితో నరుకుతూ.. సీనియర్ న్యాయవాదిపై కొడవలితో నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోర్టు నుంచి వస్తుండగా.. ఆ ప్రాంగణంలోనే కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు. ప్రస్తుతం న్యాయవాది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. By Kusuma 20 Nov 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లాలోని కోర్టు లోపల ఓ దుండగుడు న్యాయవాదిపై కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు. నడి రోడ్డు మీదనే న్యాయవాది కన్నన్‌ను తన అసిస్టెంట్ ఆనంద్ కుమార్ కిరాతకంగా కొడవలితో నరికాడు. ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! కొడవలితో దారుణంగా.. సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న కన్నన్ కోర్టు నుంచి వస్తుండగా అతని అసిస్టెంట్ ఈ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం న్యాయవాది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకు దాడి చేశాడో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. என்ன சார் நடக்கிறது தமிழ்நாட்டில்?காலையில் தஞ்சை மாவட்டம், மல்லிப்பட்டினத்தில் பள்ளிக்குள் வைத்து பெண் ஆசிரியர் கொலை செய்யப்படுகிறார்.அடுத்து, ஓசூரில் நடுரோட்டில் பலர் கண் முன்னே வழக்கறிஞரை ஒரு நபர் அரிவாளால் வெட்டுகிறார். அந்த நபரின் செயலில் பதற்றமோ, அவசரமோ இல்லை. நின்று… pic.twitter.com/3W7kYQgNMi — Vinoj P Selvam (@VinojBJP) November 20, 2024 ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! There is probably zero security given by police and state when it comes to advocates. Goons entering court premises and heckling an advocate is very bad and grim. BCI must stand by the advocate/ and his family in such crucial times. #lawtwitter pic.twitter.com/9kg50rOr4T — Dhruv Sharma (@advdhruvsharma) November 20, 2024 ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! ஒசூர் நீதிமன்ற வளாகத்தில் வழக்கறிஞர் கண்ணன் தலையில் வெட்டு.காவேரி மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ள கண்ணன் கவலைக்கிடம். #Tamilnadu #Hosur #Advocate #attack pic.twitter.com/saoMtzXka3 — 𝗸𝘂𝗺𝗮𝗿_𝗔𝘆𝘆𝗮𝗿🌾 (@Kumar_ayyar) November 20, 2024 ఇది కూడా చూడండి: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..! #killed #tamilnadu #advocate #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి