/rtv/media/media_files/2025/02/26/afOazGztW0O3ZeVkTlXy.jpg)
Jammu Kashmir Attack Photograph: (Jammu Kashmir Attack)
జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. రాజౌరిలోని సుందర్‌బాని ప్రాంతంలో సైనికులు వాహనంపై వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు మొత్తం నాలుగు రౌండ్లు వాహనంపై విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు. దీంతో సైనికులు వెంటనే అలర్ట్ అయ్యి ఎదురు కాల్పులకు దిగారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధీనంలోకి తీసుకుంది. ఉగ్రవాదుల జాడ కనుగొనేందుకు మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
STORY | Terrorists fire at army vehicle in J-K's Rajouri
— Press Trust of India (@PTI_News) February 26, 2025
READ: https://t.co/f2AwUjgLQm pic.twitter.com/vO7c07atXq
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
J&K: Security has been heightened in Reasi district following a suspected #terrorist attack on an army vehicle in the Sunderbani sector of Rajouri district.
— DD NEWS JAMMU | डीडी न्यूज़ जम्मू (@ddnews_jammu) February 26, 2025
Special checkpoints have been established along the Jammu-Rajouri National Highway.@RAJOURIPOLICE @ZPHQJammu pic.twitter.com/eNBC1bxnFE
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో