Gang War with Cars: ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే మనం సభ్య సమాజంలోనే ఉన్నామా అని అనుమానం వస్తుంది. అలాగే, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన జరిగినా అది సమాజం దృష్టికి చాలా తొందరగా వచ్చేస్తోంది. టెక్నాలజీ పెరగడం.. ప్రజలకు సోషల్ మీడియా అవగాహన ఎక్కువగా ఉండడంతో వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనల వీడియోలు ఒళ్ళు గుగుర్పొడిచేలా ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gang War with Cars: ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు..
రెండువర్గాల ఎదురెదురుగా వెళ్లి కొట్టుకోవడం చూసి ఉంటారు. కానీ కార్లతో ఫైట్ చేసిన గ్యాంగ్ వార్ ఎప్పుడైనా చూశారా? అది చూడాలంటే ఈ ఆర్టికల్ లోని వీడియో చూడాల్సిందే. ఇది కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. సంఘటన పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: