కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ హైకమాండ్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని అన్నారు. నేను కోమటి రెడ్డిని అడుగుతున్నా.. మీరు అమిత్‌షా, గడ్కరీని కలిసి షిండే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. బిడ్డా కోమటిరెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు మాతో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Alleti Maheshwar Reddy: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్‌తో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హెచ్చరించారు.
Translate this News: