Telangana: చిక్కుల్లో ఇరుక్కున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా.. హస్తం పార్టీ నేతలు నో చెబుతున్నారు. ఆయనపై ఈడీ కేసు ఉన్నందున.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. మరోవైపు రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని బీజేపీ తేల్చిచెబుతోంది. By B Aravind 15 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మరో కొత్త కష్టం వచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా.. హస్తం పార్టీ నేతలు నో చెబుతున్నారు. మరోవైపు రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని బీజేపీ చెబుతోంది. రాజీనామా రాజీనామా అనేసరికి మహిపాల్‌రెడ్డి వెనుకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్‌లోకి కూడా వద్దని స్థానిక నాయకులు అంటున్నారు. మహిపాల్‌రెడ్డిపై ఈడీ కేసు ఉన్నందున.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. Also Read: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో! మహిపాల్‌రెడ్డి చేరికను పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈడీ భయంతో పాటు పార్టీల డోర్లు క్లోజ్ అవడంతో.. అయోమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పరిస్థితి అయోమయంగా మారిపోయింది. Also Read: రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..! #brs-mla-mahipal-reddy #telugu-news #congress #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి