మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనే సీఎం కావాలంటున్నారు: జయరాం రమేష్

డిసెంబర్‌ 9న తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ RTVతో చెప్పారు. రేపు, ఎల్లుండి సీఎం ఎంపికపై స్క్రీనింగ్‌ జరుగుతుందని.. రేవంత్ వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారని.. పేర్కొన్నారు.

New Update
మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనే సీఎం కావాలంటున్నారు: జయరాం రమేష్

Jairam Ramesh :  డిసెంబర్‌ 9న తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ RTVతో చెప్పారు. సీఎం ఎంపికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ కసరత్తు చేస్తుందని.. రేపు, ఎల్లుండి సీఎం ఎంపికపై స్క్రీనింగ్‌ జరుగుతుందని తెలిపారు. అలాగే మంత్రిమండలిలో ఎవరుండాలనే దానిపై చర్చిస్తామని పేర్కొన్నారు. రేవంత్ (Revanth) వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారనిపేర్కొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్ఠానం స్వీకరించిందని తెలిపారు. సీఎం రేసులో నలుగురు సీనియర్ నేతలు ఉన్నారని.. ఇప్పటికే హైకమాండ్ పిలుపు మేరకు డీకే శివకుమార్‌తో పాటు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి బయలుదేరారని స్పష్టం చేశారు.

Also Read: ఆసక్తికర ఫలితాలు.. కేవలం 16 ఓట్ల తేడాతోనే గెలుపు..

;

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు