KCR: బీజేపీలోకి సీఎం రేవంత్.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. ఒక ఏడాది కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేటట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

New Update
KCR: కేసీఆర్ మరోసారి షాక్ తప్పదా?

KCR Sensational Comments On CM Revanth Reddy: సంగారెడ్డి బీఆర్ఎస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో (BJP) చేరబోతున్నారని జోస్యం చెప్పారు. ఒక ఏడాది కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేటట్లు కనిపించడం లేదని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి (Congress Party) 2 సీట్లు కూడా గెలవదని పేర్కొన్నారు. సర్వే రిపోర్టులు చూసి రేవంత్‌ రెడ్డి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. నారాయణపేట సభలో రేవంత్ వణికిపోయారని కేసీఆర్ అన్నారు.

Also Read: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కేసీఆర్ చేసిన తప్పులేనా?

Advertisment
తాజా కథనాలు