ప్రమాదవశాత్తు గాయం కావండతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని కేసీఆర్‌ను పరామర్శించారు. రేవంత్‌తో పాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్.. ఫొటోలు వైరల్..
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా అసెంబ్లీకి రావాలని.. ప్రజల సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నానని రేవంత్ మీడియాతో తెలిపారు. మంచి ప్రభుత్వ పాలన అందించేందుకు ఆయన సూచనలు అవసరమన్నారు.
Translate this News: