CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్.. కాంగ్రెస్ లోకి మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

TG: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షులు ఖర్గేతో భేటీ కానున్నారు. ఖర్గే సమక్షంలో సీనియర్ నేత కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్.. కాంగ్రెస్ లోకి మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Delhi : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షులు ఖర్గేతో భేటీ కానున్నారు. ఖర్గే సమక్షంలో సీనియర్ నేత కేకే కాంగ్రెస్‌ (Congress) లో చేరనున్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి ఈరోజు కేకే రాజీనామా చేయనున్నారు. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు టచ్‌లో పెద్దసంఖ్యలో BRS ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. చేరికలు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. పీసీసీ, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Also Read : పవన్ ఎంట్రీతో వీడిన మిస్సింగ్ మిస్టరీ.. 9 నెలలుగా ఆ యువతి ఎక్కడుందో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు