తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడాలంటూ ఆంధ్రా సీఎం చంద్రబాబు రాసిన లెటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు ఆయన రిప్లై లెటర్ రాయనున్నారు. దీని ప్రకారం ఆరవ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవనున్నారు. ప్రజాభావన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని మొదటి నుండి చెపుతున్న రేవంత్..విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: చంద్రబాబు లెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన
తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడాలంటూ ఆంధ్రా సీఎం చంద్రబాబు రాసిన లెటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు ఆయన రిప్లై లెటర్ రాయనున్నారు.
Translate this News: