/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-13-8.jpg)
సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సావాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు ఆహ్వానం అందింది. ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు రేవంత్‌ను కలిశారు. బోనాల ఉత్సావాలకు హాజరుకావాలని ఆహ్వానపత్రిక అందించారు.
Also Read: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు బిగ్ షాక్