Telangana : చేవెళ్ళ కాదు.. సచివాలయంలోనే రెండు గ్యారంటీల ప్రారంభం
గృహజ్యోతి, గ్యాస్ సిలెండర్ పథకాల ప్రారంభం వెన్యూ మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ప్రారంభించనున్నారు. ప్రియాంక గాంధీ వీటిని వర్చువల్‌గా ఇనాగ్యురేట్ చేస్తారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-27T122831.458-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/17-2-jpg.webp)