Jagan : గవర్నర్ కు రాజీనామా లేఖ పంపిన ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటికి క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. 135 సీట్లతో భారీ విజయం సాధించిన టీడీపీ కూటమి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది.
షేర్ చేయండి
AP News: జగన్ భూసంతర్పణ రాష్ట్రాన్ని గుల్ల చేస్తోంది.. లంకా దినకర్ షాకింగ్ కామెంట్స్!
ఏపీ సీఎం జగన్ పవర్ ప్రాజెక్టులపేరుతో భూసంతర్పణ చేశారని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా విలువైన భూములను పలు కంపెనీలకు నామమాత్రపు ధరకు ధారాదత్తం చేశారంటూ మండిపడ్డారు. దోపిడీలు చేసి సంపాదించిన సొమ్మంతా ఎన్నికల్లో విచ్చల విడిగా పంచిపెట్టారని అన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి