ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: వర్షాల నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని.. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుధ్య పనులు కొనసాగించాలని అన్నారు. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: సీఎం చంద్రబాబు బుడమేరు ఏరియల్ విజిట్.. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిపై.. సీఎం చంద్రబాబు బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది? బుడమేరు ఎక్కడ ఆక్రమణలకు గురైంది? తదితర అంశాలను చంద్రబాబు పరిశీలించారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: సీఎం చంద్రబాబుకు పీఎం మోదీ ఫోన్.. వరద సహాయంపై కీలక హామీ! ఏపీలో భారీ వరదలపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు పీఎం మోదీ. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర సహాయంపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada : నీట మునిగిన థర్మల్ పవర్ స్టేషన్.. రంగంలోకి దిగిన చంద్రబాబు! భారీ వర్షాలకు వరద పొటెత్తడంతో విజయవాడ నగరంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నీట మునిగింది. వెంటనే విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడే మకాం వేశారు. దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు.. కారణం ఇదే.. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. JNTU కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వీరు భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు.. సర్కార్ ఆలోచన ఇదే! ఏపీ ప్రభుత్వం సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో 10 నుంచి 14 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే నలుగురు ఉద్యోగులను మాత్రమే ఉంచి.. మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనుంది. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG TDP: చంద్రబాబు సంచలన నిర్ణయం.. తెలంగాణలో అన్ని కమిటీలు రద్దు! తెలంగాణలో అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని, ఇందుకోసం పార్టీ నేలతంతా సభ్యత్వాలపై ఫోకస్ చేయాలని ఆదేశించారు. సభ్యత్వాలు నమోదు చేయించిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఈరోజు కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: మలేషియాలో కుప్పం మహిళ మృతి.. బాధిత కుటుంబానికి సాయంపై సీఎం హామీ..! మలేషియాలో జరిగిన ప్రమాదంలో కుప్పం మహిళ విజయలక్ష్మి గల్లంతయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల ఆమె ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు బాధిత కుటుంబానికి సాయంపై హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn