Anasuya : ప్రైవేట్ పార్ట్ పై అనసూయ టాటూ.. దాని అర్థం అదేనా?
అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో అనసూయ తన టాటూను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ టాటూ ఏకంగా అనసూయ ఎదపై ఉండటంతో దీన్ని చూసిన నెటిజన్స్ అనసూయ టాటూపై రకరకాలుగా స్పందిస్తున్నారు.