Parineeti Chopra : ఆ హీరో ప్యాంట్ లేకుండానే నా పక్కన వచ్చి కూర్చుంటాడు.. బాలీవుడ్ స్టార్ పై పరిణీతి చోప్రా షాకింగ్ కామెంట్స్!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణీతి చోప్రా రన్ వీర్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. రన్ వీర్ సెట్స్ లో బట్టలు లేకుండా ఉంటాడని, ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడని చెప్పింది.