Polimera 3 : 'పొలిమేర 3' లోడింగ్... అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసిన మేకర్స్!
'పొలిమేర 3' పై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. పార్ట్-2 ను పంపిణీ చేసిన వంశీ నందిపాటి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్‌తో పాటూ మరో కమెడియన్ కూడా ఇందులో నటిస్తున్నారు.