Anasuya : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. స్వయంగా బయటపెట్టిన 'జబర్దస్త్ బ్యూటీ'..!
అనసూయ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని.. మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ.. ఒక చిన్న పాత్ర చేశాను.. రిలీజ్ అవ్వాలి అని తెలిపింది.