Doube Ismart : 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగిల్.. మరో మాస్ నంబర్ లోడింగ్..!
'డబుల్ ఇస్మార్ట్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు. 'మార్ ముంత చోడ్ చింత' అంటూ సాగే ఈ పాటను జులై 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో రామ్ లుక్ ఆకట్టుకుంది.