Sushmita Sen : ఆ వయసులోనే 'సెక్స్'.. పేరెంట్స్ తో తిట్టించుకున్న స్టార్ నటి..!
బాలీవుడ్ బ్యూటీ సుష్మిత సేన్ తన యవ్వనంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తాజాగా షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తనను తప్పుబడుతూ, ఇంటర్వ్యూలలో 'సెక్స్' అనే పదాన్ని ఉపయోగించవద్దని చెప్పిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.