Kollywood Star Dhanush About Pawan Kalyan And Junior NTR : కోలీవుడ్ స్టార్ ధనుష్.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ‘రాయన్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఈ కోరికను వ్యక్తం చేశారు. ధనుష్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. టాలీవుడ్లో తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు. ‘ఐ లవ్ సినిమా, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యాంకర్ ‘ఒకవేళ మల్టీ స్టారర్ చేయాలంటే ఎవరితో చేస్తారు?
పూర్తిగా చదవండి..Dhanush : ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణే.. కానీ ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది : ధనుష్
తమిళ్ హీరో ధనుష్. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన 'రాయన్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఈ కోరికను వ్యక్తం చేశారు. అలాగే తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని..' ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్' అంటూ చెప్పుకొచ్చారు.
Translate this News: