Senior Actor Babu Mohan Fires On Jabardasth Comedian Kiraak RP : జబర్దస్త్ ద్వారా కిరాక్ ఆర్పి గా గుర్తింపు పొందిన ఆర్పి.. తన డిఫరెంట్ స్టైల్ కామెడీతో బాగా ఫేమస్ అయ్యాడు. మొదట ధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేసి, తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. కొన్నాళ్ళు టీమ్ లీడర్ గా తన స్కిట్స్ తో ఆడియన్స్ ను బాగానే నవ్వించాడు. అయితే అప్పటి వరకు జబర్దస్త్ జడ్జి గా ఉన్న నాగబాబు షో నుండి బయటకు వచ్చేసారు. ఆయనతో పాటే కిర్రాక్ ఆర్పి కూడా బయటకు వచ్చేసారు. ఆ తరువాత జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో చేసాడు.
పూర్తిగా చదవండి..Kiraak RP Vs Babu Mohan: నువ్వెంతా? నీ బతుకెంతా?.. కిరాక్ ఆర్పీపై దుమ్మెత్తి పోసిన బాబూమోహన్!
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ మల్లెమాల సంస్థపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాబూమోహన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మల్లెమాల లాంటి గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది. ఆ సంస్థపై ఆరోపణలు చేయడానికి సిగ్గు లేదు.. అన్నం పెట్టిన చేయినే కొరుకుతావా? అని మండిపడ్డారు.
Translate this News: