HBD Genelia D’Souza: తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ అప్పట్లో సౌత్ ఇండియన్ లీడింగ్ యాక్ట్రెస్ గా వెలుగొందింది. తన నటన, అభినయంతో రెండు నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సహా అనేక ప్రశంసలు అందుకుంది.
పూర్తిగా చదవండి..HBD Genelia D’Souza: హ్యాపీ బర్త్ డే.. హ..హా హాసిని..!
హ.. హా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచేసిన మహారాష్ట్ర ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా పుట్టినరోజు నేడు. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది. నేడు ఆమె 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
Translate this News: