SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీ టైటిల్ లీక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
మహేష్ - రాజమౌళి మూవీ టైటిల్ లీక్ అయింది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీకి 'గరుడ' టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది.