Raj Tarun : రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరో
రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, మాల్వి ముంబైలో ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దర్నీ పట్టుకుంది. తనని మోసం చేసి మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపణలు చేసింది.