Tollywood Actors : మన సినీ స్టార్స్ సినిమాలు, ఇతర బిజినెస్ ల రూపంలో ఏడాదికి కొన్ని కోట్లు సంపాదిస్తుంటారు. దానికి తగ్గట్లే గవర్నమెంట్ కు ట్యాక్స్ లు కడతారు. తాజాగా ఫార్చూన్ ఇండియా సంస్థ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ అత్యధికంగా 92 కోట్ల ట్యాక్స్ కట్టి టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
పూర్తిగా చదవండి..Tollywood : టాలీవుడ్ లో అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఫార్చూన్ ఇండియా సంస్థ తాజాగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కడే ఉండటం విశేషం. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ బన్నీ ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ కట్టాడు.
Translate this News: