Emergency: 'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా.. కంగనా ఎమోషనల్ పోస్ట్..!
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరో సారి వాయిదా పడింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ నెల 6న రిలీజ్ కానున్న మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని కంగనా తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.