పురాణాలందు ఈ 'గొర్రె పురాణం' వేరయా! ఓటీటీలో సుహాస్ మూవీ
సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గొర్రె పురాణం'. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబర్ 10 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.