నిఘా పెట్టాల్సింది, తప్పు చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్
'సిటాడెల్' సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో యాంకర్.. ఈ సిరీస్ లో మీరు స్పై ఏజంట్ కదా, రియల్ లైఫ్ లో స్పైగా నటించారా? అని అడగ్గా, దానికి సామ్.. నిజ జీవితంలో కూడా తాను అలాగే చేయాల్సిందని, అలా చేయకుండా చాలా తప్పు చేశానని బదులిచ్చారు.